Nani's Jersey Movie Final Report And Collections || Filmibeat Telugu

2019-05-17 1

Jersey Total Share 25.35 Cr, Profit: 5.79 Cr. Ceded distributor has lost around Rs. 65 lacs and the Nizam distributor is the biggest benefiter. Jersey written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevar Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sanusha, Sathyaraj, Sampath Raj, Brahmaji, Viswant and Ronit Kamra play pivotal roles.
#jersey
#nani
#ronitkamra
#ranadaggubati
#Jerseycollections
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ 'జెర్సీ' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. నాని కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాను నిర్మించిన వారితో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని ఏరియాల్లోనూ లాభాలు నమోదు చేసినప్పటికీ... సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్ మాత్రం నష్టపాలయ్యాడు. నైజాం డిస్ట్రిబ్యూటర్ అత్యధిక లాభాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా ఏరియాల వారు స్మాల్ ప్రాఫిట్స్‌తో గట్టెక్కారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వారమే అవెంజర్స్-ది ఎండ్ గేమ్ రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.

Free Traffic Exchange